Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29 ఏళ్ల తర్వాత ‘అమృతవర్షిణి’ సీక్వెల్‌

Sai Nath Nov 12, 2026 2:42 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
29 ఏళ్ల తర్వాత ‘అమృతవర్షిణి’ సీక్వెల్‌ - Ushodayam
1997లో విడుదలై విజయవంతమైన కన్నడ చిత్రం ‘అమృతవర్షిణి’కి సీక్వెల్‌ తెరకెక్కనుంది. ‘అమృతవర్షిణి 2’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి దినేశ్‌ బాబు దర్శకత్వం వహించనున్నారు. రమేశ్‌ అరవింద్‌, సుహాసిని తిరిగి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్‌. నవీన్‌, బీఎస్‌ సుధీంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగం ముగిసిన సన్నివేశం నుంచే సీక్వెల్‌ కథ ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు.

Comments

G
Loading comments...