Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28న వేలం.. బరిలో 146 మంది

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:54 PM జాతీయంక్రీడలు
28న వేలం.. బరిలో 146 మంది - Ushodayam
మహిళల ప్రీమియర్ లీగ్‌ 2027 వేలం అక్టోబర్ 28న కొచ్చిలో జరగనుంది. ఐదు జట్లలోని 27 స్థానాల కోసం 146 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. వీరిలో 119 మంది భారతీయులు, 27 మంది విదేశీయులు ఉన్నారు. ఇంగ్లాండ్‌ క్రీడాకారిణి సోఫియా డంక్లీ, ఆస్ట్రేలియా క్రీడాకారిణి సోఫీ మొలినెక్స్‌ అత్యధికంగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననున్నారు. మరో 30 మంది రూ.30 లక్షల ధరతో పేర్లు నమోదు చేసుకున్నారు.

Comments

G
Loading comments...