Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28 ఏళ్లకే క్రికెట్‌కు బెన్‌ వైట్‌ వీడ్కోలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 7:03 PM జాతీయంక్రీడలు
28 ఏళ్లకే క్రికెట్‌కు బెన్‌ వైట్‌ వీడ్కోలు - Ushodayam
ఐర్లాండ్‌ లెగ్‌ స్పిన్నర్‌ బెన్‌ వైట్‌ (28) ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇకపై సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ పర్సోనియోలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించాడు. ఐర్లాండ్‌ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడటం, మూడు టీ20 ప్రపంచకప్‌లలో జట్టుతో ఉండటం గర్వకారణమని తెలిపాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైట్‌.. మూడు ఫార్మాట్లలో కలిపి 43 మ్యాచ్‌లు ఆడాడు.

Comments

G
Loading comments...