వార్తలకు తిరిగి వెళ్లండి
26 ఏళ్ల తర్వాత తెరపైకి రేణు దేశాయ్

నటి రేణు దేశాయ్ దాదాపు 26 ఏళ్ల విరామం తర్వాత కోలీవుడ్‌లోకి తిరిగి వస్తున్నారు. ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం చాప్టర్-1’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి నటిస్తున్నారు. నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...
