వార్తలకు తిరిగి వెళ్లండి
22 కిలోల బరువు తగ్గిన కీరవాణి

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి 22 కిలోల బరువు తగ్గారు. ఆయనలో వచ్చిన మార్పును చూసి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కీరవాణితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న అనుపమ్.. ఆయన పట్టుదల, ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ప్రస్తుతం కీరవాణి ‘వారణాసి’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...
