Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2029 నాటికి 75 వేల వైద్య సీట్ల పెంపు లక్ష్యం

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 2:53 PM జాతీయంGeneral
2029 నాటికి 75 వేల వైద్య సీట్ల పెంపు లక్ష్యం - Ushodayam
2029 నాటికి దేశంలో అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లను మరో 75 వేల మేర పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతం దేశంలో 23 ఎయిమ్స్‌లు, 863 వైద్య కళాశాలలు ఉన్నాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...