Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో ‘ఆఫ్ క్యాంపస్’ సీజన్ 2

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 12:12 PM జాతీయంవినోదం
2027లో ‘ఆఫ్ క్యాంపస్’ సీజన్ 2 - Ushodayam
‘ఆఫ్ క్యాంపస్’ వెబ్‌సిరీస్ రెండో సీజన్ విడుదల తేదీని ప్రైమ్ వీడియో ప్రకటించింది. 2027 ఏప్రిల్ 28 నుంచి ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఎల్లా కెన్నెడీ రాసిన నవలల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. తొలి సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. బ్రియార్ యూనివర్సిటీ హాకీ జట్టు సభ్యుల ప్రేమ, విరహం, జీవిత అనుభవాల చుట్టూ కథ సాగుతుంది. రెండో సీజన్‌లో మికా అబ్దల్లా, స్టీఫెన్ కలిన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Comments

G
Loading comments...