Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 ఏళ్లకే ఉమ డబ్ల్యూపీఎల్‌లో

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 7:07 AM జాతీయంక్రీడలు
15 ఏళ్లకే ఉమ డబ్ల్యూపీఎల్‌లో - Ushodayam
కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల ఉమ కశ్వీ డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో చోటు దక్కించుకున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టు తాజా వేలంలో ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌లో రాణిస్తున్న ఉమ అండర్‌-15 వన్డే టోర్నీలో 516 పరుగులు సాధించింది. భారత అండర్‌-19 జట్టులోనూ సత్తా చాటింది.

Comments

G
Loading comments...