Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనిరుధ్ ఎమోషనల్ పోస్ట్

Sai Nath Nov 16, 2026 6:06 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
అనిరుధ్ ఎమోషనల్ పోస్ట్ - Ushodayam
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ధనుష్ ‘3’ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో ప్రారంభమైన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నో హిట్ సాంగ్స్, రికార్డులు, ప్రపంచవ్యాప్తంగా కచేరీలు, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఎన్నో కలలు ఉన్నాయని, బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్ అంటూ పోస్ట్ చేశారు.

Comments

G
Loading comments...