Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

125 ఏళ్ల వృద్ధుడికి ఎస్‌ఐఆర్‌ నోటీస్‌

Follow Ushodayam on Google
SHRUTHI Sep 22, 2026 7:10 AM జాతీయంGeneral
125 ఏళ్ల వృద్ధుడికి ఎస్‌ఐఆర్‌ నోటీస్‌ - Ushodayam
దిల్లీలో అత్యంత వృద్ధ ఓటరైన 125 ఏళ్ల శ్యామ్‌ ముఖీజియాతో పాటు పలువురు ప్రముఖులకు ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ సీజేఐల సతీమణులు, ప్రముఖ న్యాయవాదులు, రిటైర్డ్ అధికారులతో సహా ప్రముఖులకు నోటీసులు అందడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...