Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువజన కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 02, 2026 5:37 PM నిర్మల్General
యువజన కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు - Ushodayam
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పై నమోదైన కేసులను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజాస్వామ్య పద్ధతులలో తమ అగ్ర నేతపై నమోదైన అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని నాయకులు విమర్శించారు. శాంతి మార్గంలో బైఠాయించి ఆందోళనలు చేయొద్దా వారు ప్రశ్నించారు.

Comments

G
Loading comments...