Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

30 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో తెదేపా విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 8:57 PM విజయనగరంGeneral
30 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో తెదేపా విజయం - Ushodayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాంలో 30 ఏళ్ల తర్వాత ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి చందక దుర్గ భవాని విజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Comments

G
Loading comments...