Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ను ఢీకొట్టిన కారు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:05 AM నల్గొండGeneral
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్‌ తీసుకుంటున్న బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి కిందపడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...