Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యద్దనపూడి 14 పంచాయతీలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

Follow Ushodayam on Google
Anuroop Oct 16, 2026 10:19 AM బాపట్లGeneral
యద్దనపూడి 14 పంచాయతీలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల - Ushodayam
యద్దనపూడి మండలంలోని పంచాయతీ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. అనంతవరం, తానుబొడ్డువారిపాలెం, వింజనంపాడు పంచాయతీలు ఎస్సీకి కేటాయించారు. చిమటావారిపాలెం, శ్యామలవారిపాలెం, పెద్దివారిపాలెం, యనమదలకు జనరల్ మహిళలు కేటాయించారు. గన్నవరం, జాగర్లమూడి, మున్నంగివారిపాలెం, యద్దనపూడి, జనరల్ కేటగిరీలకు కేటాయించారు. పోలూరు, సూరవరపుపల్లికి ఎస్సీ మహిళలు, పూనూరుకు బీసీ మహిళలు కేటాయించారు.

Comments

G
Loading comments...