Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘యానిమల్‌’ను దాటలేకపోయిన ‘రామాయణ’

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 12:04 PM జాతీయంవినోదం
‘యానిమల్‌’ను దాటలేకపోయిన ‘రామాయణ’ - Ushodayam
రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి జంటగా నటించిన ‘రామాయణ: పార్ట్‌ 1’ తొలి రోజు భారత్‌లో రూ.64.85 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. ఇందులో హిందీ వెర్షన్‌ వాటా రూ.47.50 కోట్లు కాగా, కన్నడలో రూ.7.25 కోట్లు రాబట్టింది. ఇతర భాషల్లో కలిపి దాదాపు రూ.10 కోట్లు వసూలయ్యాయి. అయితే హిందీ వెర్షన్‌లో రణ్‌బీర్‌ గత చిత్రం ‘యానిమల్‌’ తొలి రోజు సాధించిన రూ.54.75 కోట్ల వసూళ్లను ‘రామాయణ’ అధిగమించలేకపోయింది.

Comments

G
Loading comments...