Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యానాం తుఫాన్ నష్టంపై సీఎంకు మంత్రి వివరణ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:34 PM కాకినాడGeneral
యానాం తుఫాన్ నష్టంపై సీఎంకు మంత్రి వివరణ - Ushodayam
యానాంలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టం, ప్రస్తుత పరిస్థితులను పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామికి మంత్రి మల్లాడి కృష్ణారావు వివరించారు. తుఫాన్ ప్రభావంతో రైతులకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు, సహాయక చర్యల వివరాలను సీఎంకు వెల్లడించారు.

Comments

G
Loading comments...