Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపార నష్టాలకు బాధ్యత వహిస్తారా?

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 3:23 PM జాతీయంGeneral
వ్యాపార నష్టాలకు బాధ్యత వహిస్తారా? - Ushodayam
ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలతో వ్యాపారాలు నష్టపోయాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రాహుల్ గాంధీకి లేఖ రాసింది. నిరసన హక్కును గౌరవిస్తూనే వ్యాపారాలు, ఉపాధికి ఆటంకం కలగకుండా చూడాలని కోరింది. వ్యాపారులకు జరిగిన నష్టాలకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించింది. సంబంధం లేని రాజకీయాల కోసం చిన్న వ్యాపారులు ఎందుకు నష్టపోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...