Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరకట్న వేధింపు.. భర్తకు 19 నెలల జైలు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:53 AM ఖమ్మంGeneral
వరకట్న వేధింపు.. భర్తకు 19 నెలల జైలు - Ushodayam
భార్యను వరకట్నం కోసం వేధించిన కేసులో భర్త ఉమామహేశ్వరరావుకు 19 నెలల జైలు శిక్ష, రూ.16 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి సుమబాల మంగళవారం తీర్పు ఇచ్చారు. కల్లూరు మండలం పుల్లయ్యబంజర గ్రామానికి చెందిన ఎం. రాధిక లక్ష్మి ఫిర్యాదుతో 2019లో కల్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా గంగినేని గ్రామానికి చెందినవాడు.

Comments

G
Loading comments...