Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరికుంటపాడులో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 12:56 PM నెల్లూరుGeneral
వరికుంటపాడులో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు - Ushodayam
వరికుంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రముఖ కవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ మార్పులో గురజాడ చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. మహిళలు ఉన్నత చదువులు చదవాలని, సమాజం మారాలంటే మహిళల్లో మార్పు రావాలని ఆయన చెప్పిన విషయాలను గుర్తుచేశారు.

Comments

G
Loading comments...