Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదయ్యపాలెంలో ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 2:45 PM తిరుపతిGeneral
వరదయ్యపాలెంలో ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు - Ushodayam
వరదయ్యపాలెంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల విధుల కోసం ప్రత్యేక రూట్ వెహికిల్‌ను సిద్ధం చేసి, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర గస్తీ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...