Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనస్థలిపురంలో పాల వ్యాపారిపై దాడి

Follow Ushodayam on Google
Kiran Sep 18, 2026 10:33 AM సంగారెడ్డిGeneral
వనస్థలిపురంలో పాల వ్యాపారిపై దాడి - Ushodayam
వనస్థలిపురం ఎన్జీవోస్‌ కాలనీ మెయిన్‌ రోడ్డుపై తెల్లవారుజామున 5:30 గంటలకు పాల వ్యాపారిపై దుండగులు వేటకొడవలితో దాడి చేశారు. బస్‌స్టాప్‌ వద్ద పాల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిని వెంబడించి నరికినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...