వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ధరలు భారీగా పెరగడంతో తక్కువ ధరలో లభించే 9 క్యారెట్ల బంగారం కొనుగోలుకు సామాన్యులు ఆసక్తి చూపిస్తున్నారు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1.31 లక్షలు ఉండగా, 9 క్యారెట్ల బంగారం రూ.54 వేలకే లభిస్తోంది.
9 క్యారెట్ల బంగారానికి కూడా హాల్మార్కింగ్ సౌకర్యం కల్పించడంతో కొనుగోలుదారుల్లో నమ్మకం పెరిగింది. దీంతో 4 నుంచి 10 గ్రాముల బరువున్న నెక్లెస్లు అందుబాటులోకి వచ్చాయి.
Comments
Loading comments...

