Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పాత బస్టాండ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:11 PM వనపర్తిGeneral
వనపర్తి పాత బస్టాండ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే - Ushodayam
వనపర్తి పాత బస్టాండ్‌ను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవితో కలిసి సోమవారం పరిశీలించారు. మురుగు కాలువలు, పరిసరాలను పరిశీలించి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...