Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి అఫ్గానిస్థాన్

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 9:03 PM జాతీయంక్రీడలు
వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి అఫ్గానిస్థాన్ - Ushodayam
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ ఆరో స్థానానికి ఎగబాకి తన అత్యుత్తమ ర్యాంకును సాధించింది. శ్రీలంకను వెనక్కి నెట్టి 94 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 191 వన్డేల్లో 96 విజయాలు సాధించిన అఫ్గాన్‌, ఇటీవల దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై సిరీస్‌లు గెలిచింది. వరుస విజయాలతో ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది.

Comments

G
Loading comments...