Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీ సీఈవో క్షమాపణలు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 3:14 PM జాతీయంGeneral
వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీ సీఈవో క్షమాపణలు - Ushodayam
యూపీలో ఓటరు స్లిప్‌పై రామ్‌హిత్‌ యాదవ్‌ పేరు తప్పుగా ముద్రితమవడంపై వివాదం చెలరేగింది. దీనిపై స్పందిస్తూ కుల, మత వివక్ష ప్రస్తావనతో యూపీ సీఈవో నవదీప్‌ రిన్వా చేసిన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తన వ్యాఖ్యల భాష, తీవ్రత తగినవి కావని అంగీకరించిన నవదీప్‌ రిన్వా.. ఎవరైనా మనస్తాపానికి గురైతే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...