Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో సత్యసాయి వేడుకలకు హరిబాబుకు ఆహ్వానం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:14 PM విశాఖపట్నంGeneral
విశాఖలో సత్యసాయి వేడుకలకు హరిబాబుకు ఆహ్వానం - Ushodayam
ఈ నెల 23న విశాఖలో నిర్వహించనున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది వేడుకలకు హాజరుకావాలని మాజీ ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబును శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా ప్రతినిధులు ఆహ్వానించారు. ఎంవీపీ కాలనీలోని ప్రేమ సదన్ మందిరంలో జరగనున్న వేడుకలకు ప్రత్యేక అతిథిగా రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...