Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఆస్తులపై గణబాబు కీలక వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:16 PM విశాఖపట్నంGeneral
విశాఖ ఆస్తులపై గణబాబు కీలక వ్యాఖ్యలు - Ushodayam
గత ప్రభుత్వ హయాంలో విశాఖలో విలువైన భూములను తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. వైసీపీ నుంచి విశాఖను ప్రజలు రక్షించుకున్నారని అన్నారు. నియోజకవర్గంలోని 17 మంది అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. రాజకీయాల్లోకి చదువుకున్న యువత వస్తోందని, అద్భుతమైన పాలన అందిస్తామని గణబాబు పేర్కొన్నారు. సమావేశంలో కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...