Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్, కుంబ్లే మాట నిలబెట్టుకోలేదు: అమిత్ మిశ్రా

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 2:56 PM జాతీయంక్రీడలు
విరాట్, కుంబ్లే మాట నిలబెట్టుకోలేదు: అమిత్ మిశ్రా - Ushodayam
గాయం నుంచి కోలుకున్నా భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం కల్పిస్తామన్న అప్పటి కోచ్‌ అనిల్ కుంబ్లే, కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాట నిలబెట్టుకోలేదని మాజీ క్రికెటర్‌ అమిత్ మిశ్రా ఆరోపించాడు. గాయం తర్వాత ఫిట్‌నెస్‌ సాధించి పునరాగమనం కోసం ప్రయత్నించినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా ఈ విషయాలు వెల్లడించాడు.

Comments

G
Loading comments...