వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో తనకు చిన్నప్పటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉందని నటి అనుష్క సేన్ వెల్లడించారు. ధోనీని ప్రేమగా ‘మాహీ అంకుల్’ అని పిలుస్తానని, ఆయన తనను ‘చిక్కీ’ అని సంబోధిస్తారని తెలిపారు.
ధోనీతో కలిసి ఏడేళ్లలో 21 వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లు ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఎక్కడైనా కలిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని చెప్పారు.
Comments
Loading comments...

