Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కోహ్లీ ఔట్.. భారత్‌ రెండో వికెట్‌ డౌన్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 12:51 PM జాతీయంక్రీడలు
కోహ్లీ ఔట్.. భారత్‌ రెండో వికెట్‌ డౌన్‌ - Ushodayam
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జాకబ్‌ డఫీ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీ (7) క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. విల్‌ యంగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అంతకుముందు రోహిత్‌ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను నాథన్‌ స్మిత్‌ జారవిడిచాడు. 4 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 19/2తో ఉంది. క్రీజులో రోహిత్‌ (9), శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.

Comments

G
Loading comments...