Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన ఆసీస్ బ్యాటర్ మ్యాట్ రెన్‌షా

Follow Ushodayam on Google
Shruthi Oct 11, 2026 2:38 PM జాతీయంక్రీడలు
విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన ఆసీస్ బ్యాటర్ మ్యాట్ రెన్‌షా - Ushodayam
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్‌షా (190) అద్భుత శతకంతో రాణించి సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టు ఇన్నింగ్స్‌లో టెయిలెండర్లతో కలిసి అత్యధిక పరుగులు (174) చేసిన ఆటగాడిగా నిలిచి విరాట్ కోహ్లీ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును బ్రేక్ చేశాడు. ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను కమిన్స్, లయన్‌ల సహకారంతో రెన్‌షా ఒంటిచేత్తో ఆదుకున్నాడు.

Comments

G
Loading comments...