Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:04 PM జాతీయంవినోదం
విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - Ushodayam
మిలాన్‌ నుంచి భారత్‌కు వస్తున్న విమానంలో నటి కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫీ కోసం పదేపదే ఒత్తిడి చేసినట్లు ఆమె వెల్లడించారు. కాసేపు ఆగాలని కోరినా వినలేదని తెలిపారు. భర్త ఆంటోని వారించినా ప్రయాణికుడి తీరు మారకపోవడంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అభిమానులను గౌరవిస్తానని, అయితే వ్యక్తిగత హద్దులను పాటించాలని కీర్తి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...