Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానంలో చేదు అనుభవం ఎదురైంది: కీర్తి సురేశ్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 5:03 PM జాతీయంవినోదం
విమానంలో చేదు అనుభవం ఎదురైంది: కీర్తి సురేశ్ - Ushodayam
విమాన ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాన్ని నటి కీర్తి సురేశ్ వెల్లడించారు. ఇటీవల మిలాన్ నుంచి భారత్‌కు వస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసం తనను ఇబ్బంది పెట్టారని తెలిపారు. తర్వాత సెల్ఫీ తీసుకుందామని చెప్పినా వినకపోవడంతో తన భర్త ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. చివరకు విమాన సిబ్బంది సాయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే కొందరు అభిమానులు ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...