Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్‌లో యువత భాగస్వామ్యం కావాలి: రఘునాథరావు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:36 PM మంచిర్యాలGeneral
వికసిత్ భారత్‌లో యువత భాగస్వామ్యం కావాలి: రఘునాథరావు - Ushodayam
వికసిత్ భారత్ కార్యక్రమంలో యువత భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాలలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...