Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వి.కోటలో 25 ఎంపీటీసీ స్థానాలకు 143 నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:07 AM చిత్తూరుGeneral
వి.కోటలో 25 ఎంపీటీసీ స్థానాలకు 143 నామినేషన్లు - Ushodayam
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని 25 ఎంపీటీసీ స్థానాలకు వివిధ పార్టీల అభ్యర్థులు మొత్తం 143 నామినేషన్లు సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. తోటకనుమ పంచాయతీ నుంచి అత్యధికంగా 10 నామినేషన్లు నమోదయ్యాయి. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Comments

G
Loading comments...