Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ లో వికలాంగుల అమరణ నిరాహార దీక్ష

Follow Ushodayam on Google
K. Anjaiah Oct 02, 2026 4:03 PM వికారాబాద్General
వికారాబాద్ లో వికలాంగుల అమరణ నిరాహార దీక్ష - Ushodayam
గాంధీ జయంతి రోజున వికారాబాద్‌లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (BVHPS) ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం చేశారు గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్‌లోని గాంధీ పార్క్ వద్ద భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (BVHPS) ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైంది. వికలాంగుల సమస్యలు, ఎన్నికల హామీల అమలు కోసం ఈ దీక్షను చేపట్టినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో రాజేష్ నరసింలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...