Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విఘ్నేశ్‌ శివన్‌ సినిమాలో నజ్రియా?

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 10:14 AM జాతీయంవినోదం
విఘ్నేశ్‌ శివన్‌ సినిమాలో నజ్రియా? - Ushodayam
మలయాళ నటి నజ్రియాకు మరో తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తన తదుపరి చిత్రంలో కథానాయికగా ఆమెను సంప్రదించనున్నారట. ఇప్పటికే అరవింద్‌ స్వామి, భరత్‌ కీలక పాత్రలకు ఎంపికైనట్లు సమాచారం. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్యాషన్‌ స్టూడియోస్‌, నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Comments

G
Loading comments...