Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశాం: హరీశ్‌రావు

Follow Ushodayam on Google
Harika Oct 06, 2026 6:22 PM హైదరాబాద్General
విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశాం: హరీశ్‌రావు - Ushodayam
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పంటలు ఎండిపోతుంటే తెలంగాణ విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. నీరు, బొగ్గు వనరులు ఉన్నా సమర్థంగా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. శ్రీశైలం నీటిని ఏపీ వినియోగించుకుంటోందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నష్టం చేస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...