Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ వైర్లకు తగులుతున్న చింతచెట్టు కొమ్మలు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:33 PM యాదాద్రి భువనగిరిGeneral
విద్యుత్‌ వైర్లకు తగులుతున్న చింతచెట్టు కొమ్మలు - Ushodayam
రహీంఖాన్‌పేట గ్రామంలో రహదారి పక్కన ఉన్న చింతచెట్టు కొమ్మలు విద్యుత్‌ ప్రధాన వైర్లకు తగులుతుండటంతో రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గాలిదుమారం సమయంలో ఫేజ్‌, న్యూట్రల్‌ వైర్లలో సమస్యలు ఏర్పడి వ్యవసాయ బావుల మోటార్లు దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు. విద్యుత్‌ అధికారులు స్పందించి ప్రమాదాలకు కారణమవుతున్న చెట్టు కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...