Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్తో మహిళ మృతి

Follow Ushodayam on Google
sreekanth patel Aug 26, 2026 8:22 AM మహబూబ్‌నగర్General
విద్యుత్ షాక్తో మహిళ మృతి - Ushodayam
నవాబ్ పేట మండలం కొత్తపల్లికి చెందిన రాములమ్మ (55) పొలంలో పైరు తడిపేందుకు వెళ్లగా బోరు మోటారు వద్ద విద్యుత్ షాక్కు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.

Comments

G
Loading comments...