Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగు మృతి.. దర్యాప్తునకు పవన్ కల్యాణ్ ఆదేశం

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 5:30 PM చిత్తూరుGeneral
ఏనుగు మృతి.. దర్యాప్తునకు పవన్ కల్యాణ్ ఆదేశం - Ushodayam
చిత్తూరు జిల్లా గుబ్బలవారిపల్లి సమీపంలో విద్యుత్ షాక్‌తో మగ ఏనుగు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అటవీశాఖను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా వైర్లు వేసినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ విద్యుత్ ఫెన్సింగ్‌లపై చట్టప్రకారం వ్యవహరించాలని సూచించారు.

Comments

G
Loading comments...