Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మకాల్లో విద్యుత్ కారు... జోరు

Follow Ushodayam on Google
Udayam Desk Oct 08, 2026 9:54 AM జాతీయంవాణిజ్యం
అమ్మకాల్లో విద్యుత్ కారు... జోరు - Ushodayam
సెప్టెంబరులో విద్యుత్‌ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు దాదాపు రెట్టింపై 36,108కు చేరాయి. గతేడాది ఇదే నెలలో 18,559 వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం ఈవీ అమ్మకాలు 74 శాతం పెరిగి 3,33,364కు చేరాయి. పండగ గిరాకీ, మోడళ్ల లభ్యత పెరగడం, ప్రభుత్వ పథకాల మద్దతు ఇందుకు కారణమని ఫాడా తెలిపింది.

Comments

G
Loading comments...