Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్ర గాయాలు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 9:57 AM ఆసిఫాబాద్General
విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్ర గాయాలు - Ushodayam
జైనూర్ మండలం పారా గ్రామపంచాయతీ పరిధిలో కినక రాముకు విద్యుదాఘాతం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం గ్రామంలో విద్యుత్ స్తంభాలకు బల్బులు అమర్చుతుండగా ప్రమాదం జరిగింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సర్పంచ్ మేస్రాం జంగుబాయి జ్ఞానేశ్వర్ ఆరోపించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...