Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల వివరాల నమోదు వేగవంతం చేయాలి: పీవో

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:37 PM ములుగు General
విద్యార్థుల వివరాల నమోదు వేగవంతం చేయాలి: పీవో - Ushodayam
మేడారం బాలికల ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో తనిఖీ చేశారు. విద్యార్థుల రికార్డులు, UWHM, FRS పోర్టళ్లలో వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థుల వివరాలను తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పెండింగ్ రిజిస్ట్రేషన్లు, లాగిన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ వార్డెన్‌ను ఆదేశించారు. సంక్షేమ పథకాలన్నీ విద్యార్థులకు అందేలా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...