Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినిపై వేధింపులు.. టీవీకే నేతపై కేసు

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:17 PM జాతీయంGeneral
విద్యార్థినిపై వేధింపులు.. టీవీకే నేతపై కేసు - Ushodayam
తమిళనాడులో కళాశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు టీవీకే నేత క్రిస్టోఫర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగర్‌కోయిల్‌లో వర్షం సమయంలో లిఫ్ట్ ఇస్తానని కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి, అన్నాడీఎంకే నేతలు స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...