Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరిలో టీడీపీ 8 వార్డుల కైవసం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 12:12 PM తిరుపతిGeneral
వెంకటగిరిలో టీడీపీ 8 వార్డుల కైవసం - Ushodayam
వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీడీపీ 8 వార్డులు, వైసీపీ 3 వార్డులు గెలుచుకున్నాయి. మొత్తం 36 వార్డులకు గాను ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. టీడీపీ నుంచి అడుసూరు రమణయ్య, మన్నేటి నాగమణి, బత్తల శ్రీదేవి, సాధు తేజశ్విని, జంపాల ప్రకాష్, కర్ణాటకం సాయి, మల్లారం బాబు, పులుకొల్లు జగదీశ్వరి విజయం సాధించారు. వైసీపీ నుంచి జలగం కామాక్షి, చెంచు మల్లికార్జున్, బీరం వసంత్ కుమార్ గెలుపొందారు.

Comments

G
Loading comments...