Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరి ఛైర్మన్ అభ్యర్థిగా శారద

Follow Ushodayam on Google
Anuroop Oct 17, 2026 3:01 PM తిరుపతిGeneral
వెంకటగిరి ఛైర్మన్ అభ్యర్థిగా శారద - Ushodayam
వెంకటగిరి మున్సిపాలిటీ కూటమి ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా దొంతు శారద ఖరారయ్యారు. నాలుగు రోజులుగా అభ్యర్థి ఎంపికపై కూటమిలో కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం శారద వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి వెళ్లారు.

Comments

G
Loading comments...