Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్‌లో చిరుజల్లులు.. రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:05 AM ములుగు General
వెంకటాపూర్‌లో చిరుజల్లులు.. రైతుల్లో ఆందోళన - Ushodayam
అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వెంకటాపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. చల్లని ఈదురు గాలులు వీస్తుండటంతో వాతావరణం మారింది. పత్తి, కోతకు వచ్చిన వరి పంటలకు నష్టం వాటిల్లుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...