Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి ధరలకు మళ్లీ పెరిగుతాయా?

Follow Ushodayam on Google
SAI NATH Sep 21, 2026 11:38 AM జాతీయంవాణిజ్యం
వెండి ధరలకు మళ్లీ పెరిగుతాయా? - Ushodayam
దేశీయ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.2,44,089 వద్ద కొనసాగుతోంది. దీపావళి సమీపిస్తుండటంతో బంగారంతో పాటు వెండిపై కూడా ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్‌, పెట్టుబడుల కారణంగా వెండి ధరలకు మద్దతు లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎమిరేట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ నిపుణుడు ధర్మేష్‌ భాటియా తెలిపారు.

Comments

G
Loading comments...