Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్పుకొండలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 9:47 AM జనగామ General
వేల్పుకొండలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు - Ushodayam
జఫర్‌గడ్‌ మండలం వేల్పుకొండలో లక్ష్మీనరసింహస్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు ఉదయం శాంతి హోమం, పాలాభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం పుష్పార్చన, పల్లకిసేవ జరిపారు. ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...